రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌కు ఘననివాళి

Dr. BR Ambedkar, the constitutional producer

Dr. BR Ambedkar, the constitutional producer

Date:14/04/2018

పుంగనూరు ముచ్చట్లు :

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా పలువురు ఘననివాళులర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డిపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జహుర్‌బాషా ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మదర్‌థెరిసా గిరిజనసేవా ట్రస్ట్ అధినేత డాక్టర్‌ బాణావతి శంకర్‌నాయక్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ జయంతి వేడుకలు నిర్వహించి, పేదలకు ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే దళిత సంఘాల నాయకులు రెడ్డెప్ప, నాగరాజ, మిద్దింటి వెంకటస్వామి తదితరులు నివాళులర్పించారు.ఈ కార్యక్రమం లో SDPIపట్టణ కార్యదర్శి వి.అతిక్ బాషా.ఆసిఫ్.ఖాదర్. మన్సూర్ ఫయాజ్. మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: Dr. BR Ambedkar, the constitutional producer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *