పుంగనూరులో డాక్టర్ చిర్మిలకు సన్మానం
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చిర్మిలను మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి అశోక్ సన్మానించారు. బుధవారం ఆమె ఆయన మాట్లాడుతూ డాక్టర్ చిర్మిలకు పదోన్నతిపై నెల్లూరుకు బదిలీ పై వెళ్లడంతో ఆమెను ఘనంగా సన్మానంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రాజ, శ్రీనివాసులు, రియాజ్, జావీద్, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags: Dr. Chirmi is honored in Punganur
