టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మ‌న్‌గా డాక్ట‌ర్ కెఎస్.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారం

తిరుమల ముచ్చట్లు :

 

టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మ‌న్‌గా డాక్ట‌ర్ కెఎస్.జ‌వ‌హ‌ర్‌రెడ్డి గురువారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద జ‌రిగిన కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ఆయన చేత ప్ర‌మాణం చేయించారు. అనంత‌రం టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ క‌న్వీన‌ర్‌గా ఎవి.ధ‌ర్మారెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేశారు. టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఆయన చేత ప్ర‌మాణం చేయించారు. ఆ త‌రువాత ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో జ‌రిగిన జ్యేష్టాభిషేకంలో పాల్గొన్నారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Dr. KS Jawaharlal Nehru sworn in as TTD Specified Authority Chairman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *