Natyam ad

పుంగనూరులో డాక్టర్‌ పి.శివ జన్మదిన వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:
 
సరళ నర్శి ంగ్‌హోం అధినేత ,లయ న్స్ క్లబ్‌ జిల్లా పీఆర్‌వో, లయ న్స్ కిడ్నిడయాలసిస్‌ సెంటర్‌ చైర్మన్‌ డాక్టర్‌ పి.శివ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి డాక్టర్‌ కె.సరళ, కుమారై పి.దాత్రి ,కుటుంబ సభ్యులు , బంధుమిత్రులతో కలసి కేక్‌ కట్‌ చేసి, సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించారు.
 
Tags;Dr. P. Shiva’s birthday celebrations in Punganur