Dr. Paidi Ankaya, Vice President of Bhoodasang South India

భౌద్దసంఘ్‌ సౌత్‌ ఇండియా ఉపాధ్యక్షుగా డాక్టర్‌ పైడి అంకయ్య

Date:03/06/2020

తిరుపతి ముచ్చట్లు:

పేదల సేవే పరమవధిగా సమాజ శ్రేయస్సుకోసం కృషి చేస్తున్న వే ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ పైడి అంకయ్యను భారతీయ బౌద్దసంఘ్‌ సౌత్‌ ఇండియా ఉపాధ్యక్షుడుగా నియమించారు. ఈ మేరకు సంఘ్‌ అధ్యక్షుడు హెచ్‌వి. సంజీవమూర్తి నియామకపు ఉత్తర్వులు పంపారు. బౌద్దమత సిద్దంతాలతో బహుజన హితాయ, బహుజన సుఖాయా, సమతాస్వచ్చ సమానత్వాలను ఆయుపట్టుగా చేసుకుని శ్రమిస్తున్న పైడి అంకయ్యను నియమించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ అంకయ్య మాట్లాడుతూ బౌద్దసంఘ్‌ సౌత్‌ ఇండియా ఉపాధ్యక్షుడుగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని , ఎవరి ఆశలను వమ్ముచేయకుండ సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా అంకయ్యకు సంఘ్‌ కర్నాటక అధ్యక్షులు ప్రతాప్‌, జర్నలిస్ట్ ఉత్తరాది హరిప్రసాద్‌తో పాటు వే ఫౌండేషన్‌ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

తిరుచానూరులో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి అభిషేకం

Tags: Dr. Paidi Ankaya, Vice President of Bhoodasang South India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *