పుంగనూరు ఎమ్మెల్యేగా డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం

Dr. Peddireddy Ramachandra Reddy is the successor of Punganuru MLA

Dr. Peddireddy Ramachandra Reddy is the successor of Punganuru MLA

Date:23/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ఎమ్మెల్యేగా డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడవ సారి 42,377 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గురువారం ఓట్లను 14 రౌండ్లులో లెక్కించారు. తొలి రౌండులో 3,352 ఓట్ల ఆదిక్యత లభించింది. ఈ విధంగా ప్రతి రౌండులోను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెజార్టీ సాధించారు. ఆయనకు వెహోత్తం 1,05,934 ఓట్లు రాగా తెలుగుదేశం అభ్యర్థి అనీషారెడ్డికి 63,547 ఓట్లు, జనసేనకు 15,066 ఓట్లు పడ్డాయి.కాగా అలాగే జనసేన తరపున పోటీ చేసిన రామచంద్ర యాదవ్‌ కేవలం ఓట్లకే పరిమితమైయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవలు చేసే వారికి ఎల్లప్పుడు ప్రజలు వెన్నంటే ఉంటారని తెలిపారు. పుంగనూరు ప్రజల అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు.

 

పెద్దిరెడ్డి కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు , ఒక ఎంపి

Tags: Dr. Peddireddy Ramachandra Reddy is the successor of Punganuru MLA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *