చిత్తూరు డిఎంఅండ్‌ హెచ్‌వోగా డాక్టర్‌ శ్రీహరి

చిత్తూరు ముచ్చట్లు:

 

డిఎంఅండ్‌హెచ్‌ వోగా డాక్టర్‌ శ్రీహరి శనివారం చిత్తూరులో పదవిబాధ్యతలు చేపట్టారు. సుమారు మూడు సంవత్సరాలుగా ఈ పోస్టులో ఇన్‌చార్జ్ డిఎంఅండ్‌హెచ్‌వోగా పెంచలయ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలా ఉండగా జిల్లాలో కరోనా తీవ్రమౌతున్న నేపధ్యంలో డిఎంఅండ్‌హెచ్‌ను నియమించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరోనా వ్యాదిని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తామన్నారు. రోగులు భయపడాల్సిన పనిలేదని తెలిపారు.

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags: Dr. Srihari as Chittoor DM&H

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *