Natyam ad

ఎల్లుండి ఏపీకి ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది మురుము.

అమరావతి ముచ్చట్లు:

మధ్యాహ్నం మూడు గంటలకు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో మురుము సమావేశం..సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి సీఎం జగన్ నివాసానికి మురుము.రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పటికే మురుము కు మద్దతు ప్రకటించిన వైసీపీ సీఎం జగన్ నివాసంలో మురుమకు తేనీటి విందు.

 

Post Midle

Tags: Draupadi Murumu is the NDA presidential candidate for Ellundi AP.

Post Midle

Leave A Reply

Your email address will not be published.