15వ రాష్ట్ర పతిగా ద్రౌపతి ముర్ము
ఢిల్లీ ముచ్చట్లు:
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు గురువారం పకడ్భంధిగా నిర్వహించారు. కాగా 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌కోవిద్ పదవి కాలం పూర్తికావడంతో ఎన్‌డిఏ అభ్యర్థిగా ద్రౌపతి ముర్మును ప్రధానమంత్రి నరేంద్రమోదీ రంగంలోకి దించి, తన రాజకీయ చతురతతో ఆదివాసి మహిళను రాష్ట్ర పతిగా ఎంపిక చేయించి రికార్డు సృష్టించారు.

Tags: Draupathi Murmu as the 15th state president
