మాడగడ గ్రామంలో తాగునీటి సమస్య

విశాఖపట్నం  ముచ్చట్లు :
అరకులోయ మండలంలోని మాడగడ గ్రామంలో తాగునీటి ఎదుర్కొంటున్నమని అన్నారు  ప్రతి ఏడాది త్రాగునీరు ఇబ్బంది పడుతున్నామని గ్రామంలో శాశ్వతంగా ఇబ్బంది లేకుండా తాగునీటి ఏర్పాటు చేయాలని సంబంధించిన అధికారులకు కోరుతున్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Drinking water problem in Madagada village

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *