Natyam ad

పుంగనూరులో డ్రైవర్‌ ఆత్మహత్య

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని గూడూరుపల్లెలో నివాసం ఉన్న డ్రైవర్‌ ప్రసాద్‌(42) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం జరిగింది. ప్రసాద్‌ డ్రైవర్‌గా ఉంటు కుటుంభాన్ని పోషించేందుకు అప్పులు చేసినట్లు తెలిసింది. ఈ నేపధ్యంలో అప్పులు తీర్చలేక మనోవేదనకు గురై , గ్రామ సమీపంలోని చెట్టుకుని ఉరివేసుకుని మరణించి ఉండటాన్ని గ్రామస్తులు కనుగొన్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి బార్య, ఇద్దరు బిడ్డలు ఉన్నారు.

Post Midle

Tags: Driver commits suicide in Punganur

Post Midle