అగ్నిపర్వతం లో కూలిన డ్రోన్

ఇన్లాండ్ ముచ్చట్లు :

 

అగ్ని పర్వతాన్ని కెమెరాలో బందించాలని అనుకున్నాడు ఐస్ లాండ్ కు చెందిన జోయి హెల్మ్స్. అందుకోసం కొత్తగా ఒక డ్రోన్ కెమెరాను కొన్నాడు. ఐస్ లాండ్ లో మార్చ్ 19 నుంచి జరుగుతున్న అగ్ని పర్వతాన్ని కెమెరాలో బంధించాలని అనుకున్నాడు. అనుకున్నట్టుగానే డ్రోన్ కెమెరాను అగ్నిపర్వతం మీద ఎగురవేసి వీడియో తీయడం మొదలు పెట్టాడు. అగ్నిపర్వతం మధ్యలోకి కెమెరా వెళ్ళగానే లావా ఎగసిపడడం తో కెమెరా అందులో పడిపోయింది. అప్పటికే తీసిన వీడియోను యూట్యూబ్ లో పెట్టడంతో లక్షకు పైగా లైక్ లు రావడంతో సంతోషం వ్యక్తం చేశాడు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Drone crashed in a volcano

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *