Drug dealer arrested

డ్రగ్ డీలర్ ఆరెస్టు

Date:20/10/2020

హైదరాబాద్  ము చ్చట్లు

సిటీ యూత్ ను టార్గెట్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ ను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నిందితుడు డానియల్ స్టూడెంట్ విసా మీద వచ్చి ఇక్కడ చదువుతూనే డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని పోలీసులు నిర్దారించారు. పక్కా సమాచారంలో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం లంగర్ హౌస్  లో  డానియల్ డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పట్టుకుంది. నిందితుడి నుండి 6 గ్రాముల కోకై న్ ను స్వాధీనం చేసుకున్నారు. లంగర్ హౌస్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హౌస్ పోలీసులకు అప్పగించారు.

ఉరుములు మెరుపులతో కూడిన వర్షం

Tags:Drug dealer arrested

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *