ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే మందు పంపిణీ

కృష్ణపట్నం ముచ్చట్లు :

 

ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాకే కరోనా మందు పంపిణీ చేస్తామని మందు రూపకర్త ఆనంద య్య తెలిపారు. ఇప్పటికే ఆయుష్షు అధికారులు వచ్చి పరిశీ లించారని, రేపు ఇసిఎంఆర్ అధికారులు రానున్నారని, వారు వచ్చి శాస్త్రీయత నిర్ధా రించకే పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తమ మందు వాడిన వారికి మంచి ఇప్పటికే మంచి ఫలితాలు వచ్చాయని వెల్లడించారు.

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags; Drug distribution as per government orders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *