– వివాహిత మృతి
– విషాదంలో కుటుంబం
Date:11/09/2019
పుంగనూరు ముచ్చట్లు:
వివాహామైన ఏడు నెలలకే వివాహిత హారతి ఆరిపోయింది….కుటుంబ సభ్యులకు విషాదాన్ని మిగిలించిన సంఘటన బ్యుధవారం జరిగింది. ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఈడిగపల్లెకు చెందిన దామోదర్‌కు సదుం మండల కేంద్రం బలిజవీధిలో నివాసం ఉన్న పెద్దింటి హారతి (26) ను ఇచ్చి ఫిబ్రవరి 28న వివాహం జరిపించారు. ఇలా ఉండగా హారతి ఇంటిలో తన తల్లి ఉన్న సమయంలో గదిలో గడియ పెట్టుకుని ఉరివేసుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు హారతిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఆమె మృతి చెందింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. ఫిర్యాదు రాగానే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు.
Tags: Dry heave