13న డీఎస్సీ నమూనా పరీక్షలు

Date:11/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో ఎస్టీయు ఆధ్వర్యంలో ఈనెల 13న డిఎస్సీ నమూనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు సురేంద్రబాబు శుక్రవారం తెలిపారు. స్థానిక బసవరాజ ప్రభుత్వ హైస్కూల్‌లో ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభమౌతుందని తెలిపారు. ఎస్‌జిటి తెలుగు మీడియం అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు : 9440490285 ను సంప్రదించాలన్నారు.

స్వామి వివేకానందుని బాటలో పుంగనూరు యూత్‌

Tags; DSC sample tests on 13

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *