డిఎస్సీ నమూనా పరీక్షలు

Date:13/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని బసవరాజ పాఠశాలలో ఎస్టీయు ఆధ్వర్యంలో డీఎస్సీ నమూనా పరీక్షలు ఆదివారం నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు సురేంద్రబాబు ఆధ్వర్యంలో 150 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైయ్యారు. ఈ నమూనా పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన శైలజ , శ్రీశ్రావణి, అబ్ధుల్‌ రెహమాన్‌, రమ్యలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, మురళి, శంకర్‌, అయూబ్‌ఖాన్‌, రెడ్డెప్ప, మోహన్‌, గురుప్రసాద్‌, ప్రభాకర్‌, సుధాకర్‌, క్రిష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

పూర్వపువిద్యార్థుల సమావేశం

 

Tags: DSC sample tests

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *