బోయకొండ అమ్మవారి సేవలో డిస్పీ గంగయ్య

చౌడేపల్లె ముచ్చట్లు:

 

పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మను పలమనేరు సబ్‌డివిజన్‌ డిఎస్పీ గంగయ్య కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకొన్నారు. వారిని ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఇఓ చంద్రమౌళి కలిసి ఆలయ మర్యాదలతో స్వాగతించారు. పూజా కార్యక్రమాల తరువాత అమ్మవారి శేషవస్త్రంను కప్పి పవిత్ర తీర్థప్రసాదాలను అందజేశారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: DSP Gangaiah in the service of Boyakonda Amma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *