సీఐ కి శాల్యూట్ కొట్టిన డీఎస్పీ

DSP to salute the CI

Date:24/05/2019

 

అనంతపూర్ ముచ్చట్లు:

గోరంట్ల మాధవ్. అనంతపూర్ సీఐగా పనిచేస్తూ.. స్థానిక ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ విసిరి వార్తల్లోకెక్కిన వ్యక్తి. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరి హిందూపురం ఎంపీగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. సీఐగా పనిచేస్తున్న సమయంలో తన పై అధికారి డీఎస్పీకి సెల్యూట్ చేసిన ఆ మాధవ్, ఇప్పుడు ఎంపీగా ఎన్నికై అదే డీఎస్పీనుంచి సెల్యూట్ తీసుకున్నాడు. ఈ అరుదైన సంఘటన కౌంటింగ్ కేంద్రం వద్ద జరిగింది.

నాగబాబుకు కాపు కాయని జనసేన

Tags: DSP to salute the CI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *