ప్రచార కర పత్రం ఆవిష్కరణ చేసిన డిఎస్పీ

Date:23/09/2020

దర్శి ముచ్చట్లు

ప్రకాశం జిల్లా దర్శి లో బుధవారం  స్థానిక డిఎస్పీ  కార్యలయంలో దరిశి  డిఎస్పీ  కె.ప్రకాష్ రావుచేతులు మీదు గా  గుర్రం జాఘవా125వ జయంతి సభ  ప్రచార కర్రపత్రము ఆవిష్కరించటం జరిగింది. ఈసందర్భంగా రాష్ట్ర దళితసేన దరిశి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జీ.ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ  28-9-2020న సోమవారం ఉదయం 10గంటల ఎ పి టీ ఎఫ్  ఆఫీస్ నందు కోవి  కోకిల పద్మభూషణ్ గుర్రం జాఘవా జయంతి సభను  ప్రజా ప్రతినిధులు ,అధికారులు  రాష్ట్ర.,జిల్లా నాయకులు,  కళకారులు ,కవులు ప్రజలు  పాల్గొన్ని జయప్రధం  చేయాలని  కోరారు .ఈకార్యక్రమంలో పోదిలి సి ఐ .శ్రీరాం,  అగ్రోటైం స్కేల్ ఎంఫ్లాయుస్ వర్క్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూపల్లి. కోటేశ్వరరావు, బి సి  సంఘం రాష్ట్ర నాయకులు అన్నవరపు వేంకటేశ్వర్లు,రాష్ట్ర దళితసేన అద్యక్షులు కె మార్కు, ఎస్ సి, ఎస్టీ  ఎంప్లాయిస్ జిల్లా నాయకులు యం.బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

Tags:DSP who launched the promotional document

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *