డీజీపీ పేరిట నకిలీ ఖాతా

అమరావతి ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ డీజీపీకి కూడా సైబర్ నేరగాళ్ల బాధ తప్పలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు డీజీపీ ఆంధ్రప్రదేశ్ పేరిట నకిలీ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశారు. దానికి డీజీపీ ఫోటోను డీ పీ గా పెట్టారు. దానికి వరుసగా పలు ట్వీట్లు పెట్టారు. ఇది నకిలేది అని గుర్తించక ముందే పలు జిల్లాల ఎస్పీలు కూడా దీనికి పలు ట్వీట్లు పెట్టారు. ఆ ఖాతాకు వరుసగా వస్తున్న ట్వీట్లు చూసి అది నకిలీ ది అని గుర్తించి స్తంభింప చేశారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Duplicate account in the name of DGP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *