Date:10/12/2019
విజయవాడ ముచ్చట్లు:
దుర్గగుడి దేవస్థానం నకిలీ వెబ్ సైట్ కలకలం సృష్టించింది. దేవస్థానం ఆర్జిత సేవలు, దర్శనం, గదుల కేటాయింపు చేస్తామని నకిలీ వెబ్ సైట్ల లో ఉన్నట్టు ఆలయ అధికారులు గుర్తించారు. దుర్గగుడి అధికారుల అనుమతి లేకుండానే వెబ్ సైట్ల లో అమ్మవారి సేవలుంచిన నకిలీ వెబ్ సైట్లను మూడు సంస్థలు ఇంటర్నెట్ లో ఉంచినట్లు గుర్తించారు. దుర్గగుడితో పాటు నెమలి వేణు గోపాల స్వామి, చిన్న తిరుపతి, అన్నవరం ఆలయాల సేవలు కూడా ఈ వెబ్ సైట్ల లో ఉన్నట్టు దేవాదాయ శాఖ అధికారులు గుర్తించారు. నకిలీ వెబ్ సైట్లపై విజయవాడ సీపీకి దుర్గగుడి ఈఓ ఫిర్యాదు చేపారు.
సహస్ర చండీఘటాభిషేకంలో పాల్గోన్న మంత్రి హరీష్ రావు
Tags:Durga Gudi Temple is a fake web site