26న శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో సహిత దుర్గాహోమం

చౌడేపల్లెముచ్చట్లు:

 

శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు 26-05-2021వ తేదిన పౌర్ణమి రోజున ఉదయం 9 గంటల నుండి దేవస్థాన వేదపండితులు గోవర్ధన ఘనాపాఠి వారి చేత మహామృత్యుంజయ సహిత దుర్గాహోమం నిర్వహించబడును. కరోనా బారిన పడిన భక్తులకు మనోబలం, మానసిక స్థైర్యం పెంపొందించుటకు ఉచితంగా వారి గోత్రనామాలతో సంకల్పం తీసుకొని హోమం చేయబడును. కరోనా బాధితులు తమ గోత్రనామాలను వేదపండితుల వారికి మెసేజీ చేయగలరు.
సెల్. 8790457393.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Durgahomam at Sri Boyakonda Gangamma Temple on the 26th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *