Natyam ad

త‌నిఖీల్లో14 కోట్ల విలువైన 66 కేజీల బంగారం వెండి పట్టివేత 

నందిగామ ముచ్చట్లు:

కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామ 65వ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలలో భాగంగా ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ టీం14 కోట్లు విలువైన 66 కేజీల బంగారు వెండి ఆభరణాలను పట్టుకున్నారు.హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బీవీసీ లాజిస్టిక్స్ వాహనాన్ని తనిఖీ చేయగా భారీగా బంగారు వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి.బివిసి లాజిస్టిక్  వాహనంలో విజయవాడ లోని మలబార్, కళ్యాణ్, లలిత తదితర జ్యువెలరీ దుకాణాలకు అందజేసేందుకు వెళ్తున్నట్టు సమాచారం.ఇన్కమ్ టాక్స్, జీఎస్టీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Post Midle

Tags: During the inspections, 66 kg gold and silver worth 14 crores were seized

Post Midle