Natyam ad

శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం నందు దశర ఉత్సవాలు

తిరుపతి ముచ్చట్లు:

 

శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం నందు   శుక్రవారం దశర ఉత్సవాల సందర్భంగా ఈ రోజు నాలుగో వ రోజు ఉదయం అభిషేకముతో మొదలై హొమమ సహస్రనామార్చన ముగిసినది.అనంతరం ఉభయుదారులకు మరియు భక్తులకు అమ్మవారి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది.అనంతరం సాయంత్రం 06.30 నిమిషాలకు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణతో ఊంజల సేవ కార్యక్రమాలు నిర్వహించబడును.

Post Midle

Tags: Dussehra celebrations at Sri Tataya Gunta Gangamma Devasthanam

Post Midle

Leave A Reply

Your email address will not be published.