Natyam ad

పుంగనూరులో వైభవంగా ముగిసిన దసరా వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:

నవరాత్రి ఉత్సవాలు బుధవారం వైభవంగా ముగిసింది. పట్టణ సమీపంలోని మాదనపల్లెలో గల శ్రీషిరిడిసాయిబాబా ఆలయంలో బాబా వర్ధంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. సాయి సంకీర్తనలతో భక్తులు పారాయణం చేసి వెహోక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త దక్షిణామూర్తి ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

 

Post Midle

 

Tags:Dussehra celebrations in Punganur ended on a grand note

Post Midle

Leave A Reply

Your email address will not be published.