దుర్గమ్మ ఆలయానికి దసరా ఖర్చు పదిన్నర్ర కోట్లు
–దుర్గ గుడి ఈవో బ్రమరాంబ
ఇంద్రకీలాద్రి ముచ్చట్లు:
దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. భవానీ దీక్ష పరులు గత రెండేళ్లలో పోల్చుకుంటే ఎక్కువ మంది వచ్చారు. ఈ ఏడాది 16కోట్ల రూపాయలు దసరాకు వచ్చిందని దుర్గ గుడి ఈవో భ్రమరాంబఅన్నారు. దసరాకు 10.5 కోట్లు ఖర్చు అయ్యాయి . ఈనెల 25వ తేదీన 11 గంటలకి సూర్యగ్రహణ కారణముగా ఆలయాన్ని మూసివేస్తున్నాం . 26వ తేదీన మహా నివేదన, హారతి ఆనంతరం ఆలయాన్నితెరుస్తాము. 26వ తేదీ నుంచి కార్తీక మాసం సందర్బంగా కార్తీక మాసం ఉత్సవాలు జరుగుతాయి. వచ్చే నేల 4వా తేదీ నుంచి 8 తేదీ వరకు భవానీ దీక్షల ప్రారంభం అవుతాయి. వచ్చే నెల 7వ తేదీనఇంద్ర కీలాద్రిపై కోటి దీపోత్సవం నిర్వహిస్తాం. 8వ తేదీన చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేస్తాం. 24వ తేదీన అర్థ మండల దీక్షలు ప్రారంభం అవుతాయి. 7వ తేదీన కలశజ్యోతుల ఉత్సవాలుజరుగుతాయని ఆమె అన్నారు.

Tags: Dussehra expenditure for Durgamma temple is ten and a half crores
