ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు 

-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎస్ బి. అంజాద్ భాష.

Date:24/10/2020

కడప ముచ్చట్లు:

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకే విజయదశమి పండుగని,  ఈ పండుగ  ప్రజలందరికీ విజయాలు చేకూర్చాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,  మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి. అంజాద్ బాష,శనివారం ఒక ప్రకటనలో ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ విజయదశమి  సందర్భంగా రాష్ట్రానికి అడ్డగోలుగా ఉన్న అనేక  సమస్యలను ప్రభుత్వం అధిగమించాలని ప్రజలందరూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కొరకు ప్రార్థించాలని  కోరుకుంటున్నానన్నారు.

రెండు అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం 

Tags:  Dussehra wishes to all the people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *