Natyam ad

తిరుమలలో ద్వాదశి ఉత్సవం

తిరుమల ముచ్చట్లు:

తిరుమలలో కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారు ఉగ్ర శ్రీనివాసమూర్తి అవతారంలో దర్శనమిచ్చారు. తెల్లవారుజామున శ్రీదేవి భూదేవి సమేతంగా ఉగ్రశ్రీనివాసుడు మాఢవీధులలోఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఉభయ దేవేరులతో కలసి బంగారు తిరుచ్చిపై ఆలయం నుండి బయలుదేరి తిరుమాడ వీధులలో విహరించి సూర్యోదయానికి మునుపే స్వామివారు తిరిగి ఆలయంలోకిచేరుకున్నారు.

Tags:Dwadashi festival in Tirumala

Post Midle
Post Midle