ఆర్టీసీ చైర్మన్ గా ద్వారక తిరుమల రావు

తాడేపల్లి ముచ్చట్లు :

 

ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా ద్వారక తిరుమలరావు ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆయన మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కరోనా సమయంలోనూ అలుపెరగని సేవలు అందిస్తున్న ఆర్టీసీ సిబ్బందిని ఆయన అభినందించారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Dwarka Thirumala Rao as RTC Chairman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *