వైఎస్సార్సీపి నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

Dwarkanatha Reddy is the MLA who criticized the YSRCP leader

Dwarkanatha Reddy is the MLA who criticized the YSRCP leader

Date:19/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం వెఎస్సార్సీపి యాదవ్‌ సంఘ నాయకుడు చంద్రారెడ్డి యాదవ్‌ను తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పరామర్శించారు. శనివారం ఆయన మండలంలోని మల్లుపల్లె గ్రామానికి వెళ్లారు. గత మూడు రోజుల క్రితం చంద్రారెడ్డియాదవ్‌ తల్లి పాపులమ్మ ఆనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతకు మునుపు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ రెడ్డెప్ప కూడ చంద్రారెడ్డి యాదవ్‌ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాధిహామి రాష్ట్ర కౌన్సిలర్‌ విశ్వనాథ్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్‌, పెద్దిరెడ్డి, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, మాజీ ఎంపీపీ నరసింహులు తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.

జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైన భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేయండి

Tags: Dwarkanatha Reddy is the MLA who criticized the YSRCP leader

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *