Natyam ad

50వ సీజేఐగా డివై చంద్రచూడ్

న్యూఢిల్లీ ముచ్చట్లు:

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ డివై. చంద్రచూడ్‌ నియమితులు కానున్నారు. ఈ మేరకు ఆయన పేరును ప్రస్తుత సిజెఐ యుయు లలిత్‌ ప్రతిపాదించారు.50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ వచ్చేనెల పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండేళ్ల పాటు ఆయన పదవీకాలం కొనసాగనుంది. సాంప్రదాయం ప్రకారం సిజెఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి పేరును సిఫారసు చేయాల్సి ఉంది. దీంతో నవంబర్‌ 8న యుయు లలిత్‌ పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో తరువాతి సిజెఐ పేరును ప్రతిపాదించాల్సిందిగా న్యాయశాఖ ఆయనకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

 

Post Midle

Tags: DY Chandrachud as the 50th CJI

Post Midle

Leave A Reply

Your email address will not be published.