Natyam ad

భూగర్భ డ్రైనేజీని వినియోగం లేక తీసుకురావాలి-కమిషనర్ ని కోరిన డివైఎఫ్ఐ

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు నగర కార్పొరేషన్ ఆధ్వర్యంలో వందల కోట్లతో నిర్మించిన భూగర్భ డ్రైనేజీని వినియోగంలోకి తీసుకురావాలని డివైఎఫ్ఐ నెల్లూరు రూరల్ కమిటీ నెల్లూరు నగర మేయర్ మరియు కమిషనర్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు. నెల్లూరు  మున్సిపల్ కార్పొరేష న్ , నెల్లూరు రూరల్ పరిధిలో వందల కోట్ల రూపాయలతో నిర్మించిన భూగర్భ డ్రైనేజీ వినియోగంలోకి, తీసుకురాకపోవడంతో వాన నీరు వెళ్లే (డ్రైనేజీ) మార్గాలు మోసపోయాయని పేర్కొన్నారు . దీంతో నెల్లూరు నగర గ్రామీణ ప్రాంతాలలో మురికి నీరు రోడ్లపై నిలవడమే కాకుండా ఇండ్ల నివాసాలలోకి ప్రవేశిస్తున్నట్లు ఆరోపించారు . ప్రస్తుత వర్షాకాలంలోనైనా అధికారులు స్పందించి పాడైపోయిన కాలువలు, నీరు వెళ్లే మార్గం లేక రోడ్లమీదే నీరు తదితర సమస్యల పరిష్కారం గురించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా నెల్లూరు నగలపాలక సంస్థ  “మేయర్ మరియు కమిషనర్ని కలసి వినతి పత్రం “సమర్పించడం సమర్పించారు . ఈ కార్యక్రమంలో నెల్లూరు డివైఎఫ్ఐ రూరల్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .

 

Tags: DYFI asked Commissioner to use or bring underground drainage

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.