కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్టు
నల్గోండ ముచ్చట్లు:
నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో సీఎం పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్టు చేసారు. యాదాద్రి పవర్ ప్లాంట్..భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కోసం నిరసనకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో -నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
Tags: Early arrest of Congress leaders

