Natyam ad

2 జిల్లాల్లో భూకంపం

ఆంధ్రప్రదేశ్  ముచ్చట్లు:

 

తిరుపతి,నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలల్లో భూప్రకంపనలు సంభవించాయి. తిరుపతి జిల్లాలో :- దొరవారి సత్రం లో
నెల్లూరు జిల్లాల్లో :- నాయుడుపేట,విన్నమాల,బిరుడవాడ , శ్రీనివాస పురం లో భూమి కంపించింది.దీంతో ప్రజలు భయంతో ఇళ్ళ నుండి బయటకు పరుగులు తీశారు,సుమారు 3 సెకెన్ల పాటు భూమి కంబించినట్లు స్థానికులు తెలిపారు .

 

Post Midle

Tags:Earthquake in 2 districts

Post Midle