ఇరాన్ లో భూకంపం.. నలుగురు మృతి

ఇరాన్ ముచ్చట్లు:

ఇరాన్ లోని ఈశాన్య నగరం కష్మార్ లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది. ఈ ఘటనలో నలుగురు మరణించగా..120 మందికిపైగా గాయపడినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప తీవ్రతతో కష్మార్ నగరం, సమీప గ్రామాల్లోని అనేక భవనాలు దెబ్బతిన్నాయని కష్మార్ గవర్నర్ వెల్లడించారు.

 

 

Tags:Earthquake in Iran.. Four dead

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *