ప్రకాశం జిల్లాలో భూకంపం
ప్రకాశం ముచ్చట్లు:
ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఒక్కసారిగా భూమి కంపించింది. జిల్లాలోని పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం గ్రామంలో సుమారు ఐదు సెకన్లపాటు భూమి కంపించింది.పలు ఇళ్లకు నెర్రెలుబారాయి. ఇంట్లోని వంటసామాన్లు కిందబడ్డాయి. మూగ జీవాలు ఉలిక్కిపడ్డాయి. మాదిరెడ్డిపాలెం వాసులు భయాందోళనలతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
Tags; Earthquake in Prakasam district

