Natyam ad

తైవాన్లో భూకంపం.. కుప్పకూలిన భవనాలు

తైవాన్ ముచ్చట్లు:

తైవాన్ ద్వీపాన్ని భూకంపం వణికిస్తోంది. తైవాన్లో సోమవారం భూకంపం సంభవించింది. తైవాన్లోని తూర్పు కౌంటీ హువాలియన్ లో 5.5 తీవ్రతతో భూమి కంపించిందని తైపీ సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్ యొక్క సీస్మోలజీ సెంటర్ తెలిపింది. భూకంపం ధాటికి తైవాన్ రాజధాని తైపీలో భవనాలు కుప్పకూలాయి. భూకంపం 10కి.మీల లోతులో సంభవించినట్లు తైవాన్ సిస్మోలజీ సెంటర్ తెలిపింది. ఏప్రిల్ నెలలో తైవాన్లో భూకంపం రావడం ఇది రెండోసారి.

 

Post Midle

Tags; Earthquake in Taiwan.. collapsed buildings

Post Midle