Natyam ad

వరంగల్ లో భూకంపం

వరంగల్ ముచ్చట్లు:


శుక్రవారం తెల్లవారుజామున 4:43 గంటలకు వరంగల్లో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 30 కిలోమీట్లర్ల  లోతుల్లో కదలికలు సంభవించాయని తెలిపింది.

 

Tags: Earthquake in Warangal

Post Midle
Post Midle