Earthquakes in Horseback

గుర్రంకొండ లో భూప్రకంపనలు

Date:20/04/2020

గుర్రంకొండ ముచ్చట్లు:

మండల కేంద్రమైన గుర్రంకొండ లో సోమవారం ఉదయం భూప్రకంపనలు జరగడంతో కొన్ని గృహాలు గోడలు చీలిపోయాయి. గుర్రంకొండ లో బజాజ్ వీధి నబి కాలనీ, కొత్తపేట ,బలిజ గడ్డ ,ప్రాంతాల్లో భూప్రకంపనలు లతో ఇళ్లలోని వారు పరుగులు తీశారు. సోమవారం మండల ఇన్చార్జి తహసిల్దార్ జయంతి ,ఎంపీడీవో గంగయ్య, సందర్శించారు.

ఏపిలో కరోనా కేసులు 610

Tags; Earthquakes in Horseback

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *