Natyam ad

పుంగనూరులో భక్తిశ్రద్దలతో ఈస్టర్‌ పండుగ

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని క్రైస్తవులు ఆదివారం భక్తి శ్రద్దలతో ఈస్టర్‌ పండుగను నిర్వహించారు. ఉదయం ఉపవాస దీక్షలతో సీఎస్‌ఐ చర్చికి వెళ్లి ప్రార్థనలు నిర్వహించారు. బైబిల్‌ పఠనం చేసి సమాధుల వద్దకు వెళ్లి మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల సమాధులకు పూలు వేసి నివాళులర్పించి , ప్రార్థనలు నిర్వహించారు.

 

Post Midle

Tags: Easter festival with devotions in Punganur

Post Midle