నగల దుకాణంపై ఈడీ దాడులు

మహారాష్ట్ర ముచ్చట్లు:

 

నగల దుకాణంపై ఈడీ దాడులు- 30 గంటలు సెర్చింగ్​- రూ.116 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ .మహారాష్ట్రలోని నాసిక్​లోని ఓ నగల దుకాణం, ఆ షాపు యజమాని కార్యాలయంపై ఐటీ అధికారులు సోదాలు జరిపి రూ.26కోట్ల నగదు, రూ.90 కోట్ల విలువైన ఆస్తి పత్రాలను జప్తు చేశారు. ఇదంతా లెక్కల్లో చూపని నగదేనని ఐటీ అధికారులు తెలిపారు.​

 

Tags; ED raids on jewelery shop

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *