రెండవ సారి టిపిసిసి సభ్యులుగా ఎన్నికైన ఎడవల్లి కృష్ణ

భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:


కొత్తగూడెం నియోజకవర్గం నుండి ప్రజా నాయకుడు, బడుగు బలహీన వర్గల ఆశాజ్యోతి,పేదల పెన్నిధి ఎడవెల్లి కృష్ణ రెండవసారి టీపీసీసీ సభ్యులుగా  ఎన్నికైనారు. ఈ సందర్భంగా ఎడవల్లి కృష్ణ కి కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

 

Tags: Edavalli Krishna was elected as a member of TPCC for the second time

Leave A Reply

Your email address will not be published.