గ్యాస్‌ లీకేజీ ప్రభావం

Date:08/05/2020

విశాఖపట్నం ముచ్చట్లు:

ఎల్‌.జి పాలిమర్స్‌ రసాయన పరిశ్రమలో విడుదలైన గ్యాస్‌ లీకేజీ ప్రభావం ఒక కిలోమీటరు పరిధిలోనే ఉంటుందని నగర పోలీస్‌ కమిషనరేట్‌ వెల్లడించింది.కిలోమీటర్‌ పరిధి కంటే వెలువల ఉన్నవారు ఆందోళన చెందవద్దని చెప్పింది.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ప్రజలను తరలించామని కమిషనరేట్ తెలిపింది.మరోవైపు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 12 మందికి చేరినట్లు అధికారులు వెల్లడించారు.

అర్ధరాత్రి మళ్లీ భారీ స్థాయిలో విషవాయువు

 

Tags:Effect of gas leakage

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *