మౌళిక సదుపాయాలకు కృషి

Date:29/10/2020

నకిరేకల్  ముచ్చట్లు:

నకిరేకల్ పట్టణం 7వ వార్డులో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య  గురువారం పర్యటించారు. అయన మాట్లాడుతూ వార్డులో ఉన్న మౌళిక సదుపాయాల కల్పన కు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల వెంటే ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వారికి పార్టీ గుర్తించి టికెట్ల ఇస్తానన్నారు. అనంతరం వార్డుకు చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసి టిఆర్ఎస్ పార్టీ కి మద్దతు తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన కాడింగు రవి కుటుంబ సభ్యులను పరామర్శించి 15వేల రూపాయలను ఆర్థిక సహాయం చేశారు.

ఐఎస్బీ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి గౌతం రెడ్డి

Tags: Efforts for infrastructure

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *