పుంగనూరులో కరోనా నియంత్రణ కోసం ఉధ్యమించాలి

పుంగనూరు ముచ్చట్లు:

 

కరోనా నియంత్రణ కోసం ప్రజలు తమకు తాముగా ఉధ్యమించాలని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన పట్టణంలోని పలు ప్రాంతాలలో ఆయా ప్రాంత కౌన్సిలర్లతో కలసి పర్యటించారు. జ్వరపీడిత బాధితులను గుర్తించి ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగభూషణం, వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, కౌన్సిలర్లు పూలత్యాగరాజు, అమ్ము, కిజర్‌ఖాన్‌, రేష్మా, రెడ్డెమ్మ, సిఆర్‌.లలిత, జయభారతి, ఆదిలక్ష్మి, మమత, సాజిదా, కాళిదాసు తో పాటు వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌లు వార్డుల్లో పర్యటించి అవగాహన కల్పించారు.

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags: Efforts should be made for corona control in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *