ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

వెలుగోడు ముచ్చట్లు:


రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఏపీ ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ రెడ్డి అన్నారు. ఆయన వెలుగోడు మండలం లోని పలు పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెలుగోడు వేంపెంట జిల్లా పరిషత్ పాఠశాల తో పాటు  వెలుగోడు లోని ఏపీ మోడల్ స్కూల్ కేజీబీవీ పాఠశాలను సందర్శించిన ట్లు తెలిపారు. అడుగు ఉన్నత పాఠశాలలకు నాణ్యమైన దివ్య జిల్ అందజేయాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయులు పలు వివరాలను ఆన్లైన్లో ఎక్కించడానికి నాణ్యమైన ఏర్పాటు చేయాలన్నారు. జనరల్ సెక్రెటరీ లింగన్న హెచ్ఎం ప్రసాదరెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

Tags: Efforts to solve the problems of teachers

Leave A Reply

Your email address will not be published.