రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి

Date:22/11/2019

బెంగళూరు ముచ్చట్లు:

కర్ణాటక మాండ్యా నాగమంగళ సమీపంలో తాలూ కాలోని రాందేవనహళ్లి గేట్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న కారును మరో వాహనాన్ని డీ కొట్టడంతో ఈ ఘటన చోటుచేసు కుంది. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. క్షతగాత్రులను సయీదా, అక్బర్ అలీగా గుర్తించారు.వీరిని ఆది చుంచనగిరి ఆసుపత్రిలో చికిత్సకోసం తరలించారు. పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  తాజాగా ఈ ప్రమాదంలో  మరణిం చిన వారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది.

 

అట్టపెట్టలో వెంకన్న లడ్డూ

 

Tags:Eight killed in road accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *