ప్రజావేదికలో ఎనిమిదో శ్వేతపత్రం విడుదల

Eighth white paper released in public

Eighth white paper released in public

Date:30/12/2018

అమరావతి ముచ్చట్లు:

ప్రజావేదికలో ఎనిమిదో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు. ఎనిమిదో శ్వేతపత్రంలో
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన. ఇప్పటికే గ్రామాల్లో 21.21 లక్షల ఎల్ ఈ డి బల్బుల ఏర్పాటు. పట్టణ ప్రాంతాల్లో రూ. 5వేల కోట్ల మేర అభివృద్ధి పనులు పూర్తి చేసాం. 60 వేల కోట్ల మేర అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.18 వేల కిలోమీటర్లు రోడ్లు వేస్తే అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు పూర్తవుతాయి. ఎండేళ్లలో అన్ని పాఠశాలలకు ప్రహరీ గోడలు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీ లభ్యం

Tags:Eighth white paper released in public

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *