ద్విచక్రవాహనం నుంచి జారిపడి వృద్ధురాలు మృతి

Elderly death slips out of the two-wheeler

Elderly death slips out of the two-wheeler

Date:26/02/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

ప్రమాదవశాత్తూ ద్విచక్రవాహనం నుంచి జారి పడి వృద్ధురాలు మృతి చెందిన సంఘటన జరిగింది. పెద్దపంజాణి మండల ఎస్సై చంద్రమోహన్ కథనం మేరకు…పుంగనూరుకు చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్త తన పెద్దమ్మ అయిన గుర్రమ్మ (65) ను సోమవారం తన బైకు మీద పలమనేరులోని ఆసుపత్రికి తీసుకెళ్ళి తిరిగి పుంగనూరుకు వస్తుండగా ప్రమాదం సంభవించింది. మండల పరిధిలోని కోగిలేరు చెక్ పోస్ట్ వద్దకు రాగానే ప్రమాదవశాత్తూ గుర్రమ్మ బైక్ నుంచి జారిపడడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags;Elderly death slips out of the two-wheeler

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *